*ఒక దేశం ఒకే కార్డు.. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ ఆ కార్డులోనే*
ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ అకౌంట్, ఓటరు కార్డు వంటి అన్నిరకాల కార్డులను ఒకే కార్డులోకి తీసుకుని వచ్చేందుకు కేంద్రం యోచిస్తుంది. అన్ని సౌకర్యాలతో దేశంలోని పౌరులందరికీ మల్టీ పర్పస్ ఐడెంటిటీ కార్డ్ లు ఇచ్చే ఆలోచనను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపాదించారు.
ఈ మేరకు సెన్సస్ 2021 మొబైల్ యాప్ ద్వారా డేటాను సేకరిస్తామని అమిత్ షా చెప్పారు. ఒకవేళ వ్యక్తి చనిపోతే వెంటనే జనాభా లెక్కల్లో కూడా వెంటనే అప్ డేట్ అయ్యే విధంగా వ్యవస్థ ఉండాలని అందుకు ఈ మల్టీ పర్పస్ కార్డు ఉపయోగపడుతుందని చెప్పారు.
. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ ఆ కార్డులోనే*